(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 176

॥ శ్రీః ॥
3.176. అధ్యాయః 176
Mahabharata - Vana Parva - Chapter Topics
అర్జునేన యుధిష్ఠిరంప్రతి ఇంద్రేణ స్వస్మై సానుగ్రహం కవచకిరీటాదిదానకథనం ॥ 1 ॥
తథా యుధిష్ఠిరేణ దివ్యాస్త్రప్రదర్శనచోదనాయాం శ్వఃప్రదర్శనప్రతిజ్ఞానం ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

అర్జున ఉవాచ। 3-176-0x(2324)(22730)
తతో మామివిశ్వస్తం సంరూఢశరవిక్షతం।
దేవరాజోఽనుగృహ్యేదం కాలే వచనమబ్రవీత్ ॥ 3-176-1(22731)
దివ్యాన్యస్త్రాణి సర్వాణి త్వయి తిష్ఠంతి భారత।
న త్వాఽభిభవితుం శక్తో మానుషో భువి కశ్చన ॥ 3-176-2(22732)
భీష్మో ద్రోణః కృపః కర్ణః శకునిః సహ రాజభిః।
సంగ్రామస్థస్య తే పుత్ర కలాం నార్హంతి షోడశీం ॥ 3-176-3(22733)
ఇదం చ మే తనుత్రాణం ప్రాయచ్ఛన్మఘవాన్ప్రభుః।
అభేద్యం కవచం దివ్యం స్రజం చైవ హిరణ్మయీం ॥ 3-176-4(22734)
దేవదత్తం చ మే శంఖం దేవః ప్రాదాన్మహారవం।
దివ్యం చేదం కిరీటం మే స్వయమింద్రో యుయోజ హ ॥ 3-176-5(22735)
తతో దివ్యాని వస్త్రాణి దివ్యాన్యాభరణాని చ।
ప్రాదాచ్ఛక్రో మమైతాని రుచిరాణి బృహంతి చ ॥ 3-176-6(22736)
ఏవం సంపూజితస్తత్రసుఖమస్ంయుషితో నృప।
ఇంద్రస్ భవనే పుణ్యే గంధర్వశిశుభిః సహ ॥ 3-176-7(22737)
తతో మామబ్రవీచ్ఛక్రః ప్రీతిమానమరైః సహ।
సమయోఽర్జున గంతుం తే భ్రాతరో హి స్మరంతి తే ॥ 3-176-8(22738)
ఏవమింద్రస్య భవనే పంచవర్షాణి భారత।
ఉషితాని మయా రాజన్స్మరతా ద్యూతజం కలిం ॥ 3-176-9(22739)
తతో భవంతమద్రాక్షం భ్రాతృభిః పరివారితం।
గంధమాదనమాసాద్య పర్వతస్యాస్య మూర్ధని ॥ 3-176-10(22740)
యుధిష్ఠిర ఉవాచ। 3-176-11x(2325)
దిష్ట్యా ధనంజయాస్త్రాణి త్వయా ప్రాప్తాని భారత।
దిష్ట్యా చారాధితో రాజా దేవానామీశ్వరః ప్రభుః ॥ 3-176-11(22741)
దిష్ట్యా చ భగవన్స్థాణుర్దేవ్యా సహ పరంతపః।
సాక్షాద్దృష్టః స్వయుద్ధేన తోషితశ్ త్వయాఽనఘ ॥ 3-176-12(22742)
దిష్ట్యా చ లోకపాలైస్త్వం సమేతో భరతర్షభ।
దిష్ట్యా వర్ధామహే పార్థ దిష్ట్యాఽసి పునరాగతః ॥ 3-176-13(22743)
అద్య కృత్స్నామిమాం దేవీం విజితాం పురమాలినీం।
`పశ్యామి భూమిం కౌంతేయ త్వయా మే ప్రతిపాదితాం'।
మన్యే చ ధృతరాష్ట్రస్య పుత్రానపి వశీకృతాన్ ॥ 3-176-14(22744)
ఇచ్ఛామి తాని చాస్త్రాణి ద్రష్టుం దివ్యాని భారత।
యైస్తథా వీర్యవంతస్తే నివాతకవచా హతాః ॥ 3-176-15(22745)
అర్జున ఉవాచ। 3-176-16x(2326)
సః ప్రభాతే భవాంద్రష్టా దివ్యాన్యస్త్రాణి సర్వశః।
నివాతకవచా ఘోరా యైర్మయా వినిపాతితాః ॥ 3-176-16(22746)
వైశంపాయన ఉవాచ। 3-176-17x(2327)
ఏవమాగమనం తత్ర కథయిత్వా ధనంజయః।
భ్రాతృభిః సహితః సర్వై రజనీం తామువాస హ ॥ 3-176-17(22747)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి నివాతకవచయుద్ధపర్వణి షట్సప్తత్యధికశతతమోఽధ్యాయః ॥ 176 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-176-1 అతివిశ్వస్తం అతి అత్యంతం విశ్వస్తం శత్రూన్ జేష్యతీతి విశ్వాసో యస్మింస్తం।
సంరూఢా దేహే నిమగ్నాః శరాస్తైర్విక్షతం ॥
3-176-2 త్వా త్వాం ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.